ఎంబిబిఎస్ సీటు సాధించిన జిల్లా ఐటీ కోర్ హెడ్ కానిస్టేబుల్ కూతురిని అభినందించిన జిల్లా ఎస్పీ
◾️ ఉద్యోగంతో పాటు పిల్లల భవిష్యత్తుపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలి : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఆదిలాబాద్ జిల్లా నందు గల పోలీస్ ఐటీ కోర్ ఇన్చార్జ్ షేక్ మురాద్ అలీ కూతురు సానియా నాజ్ ఈ సంవత్సరం నీట్ ఎంట్రన్స్ లో భాగంగా ఎంబిబిఎస్ సీటు సాధించిన సందర్భంగా జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ప్రస్తుతం వెలువడిన నీట్ ఫలితాలలో...