ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన కటకం సత్యనారాయణ

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శనివారం స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ నందు నూతనంగా ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కి సాధారణ బదిలీల్లో భాగంగా బదిలీ అయి,  ఒకటవ పట్టణ సీఐ కటకం సత్యనారాయణ శనివారం రోజు బాధ్యతలు స్వీకరించారు. 2009 సంవత్సరానికి ఎస్సైగా పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదిగి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు లో మొదటి పోస్టింగా  బాధ్యతలు నిర్వర్తించి 2020 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొంది,  ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో  రెండు సంవత్సరాలు విజయవంతంగా...