నిషేధిత పారిస్ సిగరెట్లు స్వాధీనం… ముగ్గురి పై కేసు

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లాలో కొంతమంది గుట్కా వ్యాపారులు డబ్బుకోసం సంపాదన కోసం  అడ్డదారులు తొక్కుతున్నారు. నిషేధిత సిగరెట్లు , కల్తీ గుట్కా ప్యాకెట్లు అమ్ముతూ అమాయక ప్రజల ప్రాణానికి ముప్పు తీసుకొస్తున్నరు. తాజాగా ఇచ్చోడ మండల కేంద్రం లో ముగ్గురు వ్యక్తులు నిషేధిత పారిస్ సిగరెట్లు అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. నిషేధిత సిగరేట్లు అమ్ముతున్న ముగ్గురి పై కేసులు నమోదు అయ్యాయి. ఇచ్చోడ కు చెందిన నూర్ ఖన్, అబ్రార్, అస్లాం ల పై ఇచ్చోడ పోలీస్ స్టేషన్...