Article : ఉమ్మడి అదిలాబాద్ బీజేపీలో అంతర్యుద్ధం…!
తెలంగాణలో అధికారంలోకి రావాలి అనుకుంటున్న బీజేపీ కి అది లోనే చిక్కులుతప్పేలా లేవు. జిల్లాలో బీజేపీ నాయకుల తీరు చూస్తే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం తప్పితే ప్రజల కోసం పనిచేసే తీరు వాళ్ళలో మచ్చుక అయిన కనబడటం లేదు.అదిలాబాద్ లో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ నియోజక వర్గంలో బీజేపీ కి విజయ అవకాశలు మెండుగా ఉన్నాయి కానీ క్షేత్ర స్థాయిలో కష్టపడే కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలతో నాయకులు ముందుకు వెళుతున్నారని ఆ పార్టీ కార్యకర్తలు లోలోపల విమర్శలు చేస్తున్నారు.ఎంతో...