జల్సాలకు అలవాటు పడి దోపిడీకి పాల్పడిన యువకుడి అరెస్ట్

మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశం లో వివరాల వెల్లడి  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జల్సాలకు అలవాటు పడి దోపిడీ దొంగగా మారిన బిటెక్ విద్యార్థిని మావల పోలీసులు అరెస్ట్ చేశారు.మావల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశం లో  జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం ఉట్నూర్ మండలం యెంద గ్రామానికి చెందిన  నిందితుడు శివకరణ్ కాగ్నే (22)  అనే యువకుడు పంజాబ్...