ఖానాపూర్ పట్టణంలో నకిలీ నోట్లు కలకలం
రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ జిల్లా : ఖానాపూర్ పట్టణంలోని మదిన పాల కేంద్రంలో రెండు నకిలీ నోట్లు, ఓ రెగ్జిన్ వర్క్ షాప్ లో మరో నకిలీ నోటు ఇలా రెండు షాపులలో ఒకే నంబర్ 4KS 249393 గల రెండువందల రూపాయల మూడు నోట్లు లభ్యమయ్యాయి.. వ్యాపారులు బుధవారం రోజు ఉదయం కౌంటర్ చూసుకోగా అనుమానం వచ్చి అసలు నోటు కు నకిలీ నోటుకు తేడా చూసి గ్రహించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు షాపుల వద్దకు చేరుకొని విచారణ...