AGENCY ACT : ఏజెన్సీ గ్రామాల్లో రెచ్చిపోతున్న అక్రమ వెంచర్ల మాఫియా….!
అధికారం మాదే.... అధికారులు మా వెంటే... అంటున్న రియల్ మాఫియా..! ఆదివాసీ గూడాల్లో జోరుగా అక్రమ లే అవుట్లు.... అక్రమ లే అవుట్ల కోసం జోరుగా అక్రమ మొరం తవ్వకాలు.... మాములు నిద్ర మత్తులో అధికార యంత్రాంగం... గతంలో ఏజెన్సీ చట్టాల కోసం పోరాడిన వ్యక్తికి దక్కని ప్రాణాలు అధికారం ముసుగులో రెచ్చిపోతున్న ప్రజాప్రతినిధులు.... !? రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :ఇప్పటికే ఏజెన్సీ గ్రామమైన ఇచ్చోడ లో ఆదివాసీలు ఒక్క ప్లాటు కొనకుండా , వ్యాపారం చేసుకోకుండా 95 శాతం తమ ఆధీనంలో తీసుకున్న...