Adb: జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

◾️ ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు నిషేధం ◾️ ఈ నెల 30 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శాంతిభద్రతల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి శనివారం రోజు నుండి నవంబర్ 30  వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్...