ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మిల్లర్ల తో కుమ్మక్కై రైతులను నిర్లక్ష్యం చేస్తోంది…..

-- బిజెపి నేరేడుచర్ల కిసాన్ మోర్చ రిపబ్లిక్ హిందుస్థాన్, సూర్యాపేట : నేరేడుచర్ల మండల కేంద్రం లో రాఘవేంద్ర వే బ్రిడ్జ్ కాంటాలో ఒక్కొక్క ట్రాక్టర్ కాంటా పెడితే 10 క్వింటాల తరుగు చూపిస్తున్నదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఆరు గాలం శ్రమించి పండించిన పంట ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిని మిగిలిన పంటను అమ్ముకుందామంటే  వే బ్రిడ్జి తూకాల్లో కూడా కొంతమంది  మిల్లర్లు రైతుల్ని మోసం చేస్తున్నారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కొణతం లచ్చిరెడ్డి  వాపోయారు . అలాంటి వారిపై సంబంధిత అధికారులు చట్టరీత్యా...