ఉపాధ్యాయుడి అక్రమ డిప్యూటేషన్ రద్దు చేయాలి

◾️ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సూపర్డెంట్ కు వినతి అందజేత రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన కొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కృష్ణ ను అక్రమ డిప్యూటేషన్ ద్వారా, నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కి పంపడన్ని ఏ బి ఎస్ ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఏ బి ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి బొట్ల నరేష్ మాట్లాడుతూకొండాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సుమారు 70 మంది ఆదివాసి గిరిజన...