ఎక్సైజ్ అధికారుల అలసత్వం… వైన్ షాపుల ఇష్టారాజ్యం

◾️బేల్ట్ షాపులను నియంత్రించడంలో విఫలం ◾️ అధిక ధరలకు వైన్ షాప్ నుండి బెల్ట్ షాపులకు మద్యం విక్రయాలుమామూళ్ల మత్తులో ఎక్సైజ్ శాఖ రిపబ్లిక్ హిందుస్తాన్, నల్లబెల్లి: మండలంలో బెల్ట్ షాపులను నియంత్రించడంలో ఎక్సైజ్ శాఖ అధికారులు విఫలమయ్యారని, పలువురు మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండలంలో మూడు వైన్ షాపులు ఉండగా 500 కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ధనార్ధనే ధ్యేయంగా వైన్ షాపులలో ఉన్న మద్యం బెల్టు షాపులకు అధిక రేట్లకు వైన్స్ యజమానులు సరఫరా చేసి అధిక...