ముత్యం పేటలో గంజాయి మొక్కలు

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : ఆదిలాబాద్ జిల్లా  సిరికొండ మండలం ముత్యంపేట్ గ్రామ శివారులో అంతరపంట  సాగు చేస్తున్న గంజాయిని మొక్కల ను గుర్తించి ఎక్సైజ్ శాఖ అధికారులు మరియు పోలీసులు శుక్రవారం రోజు  స్వాధీనం చేసుకున్నారు.19 గంజాయి మొక్కలను ధ్వంసం చేసి, కేసు నమోదు చేశారు.