CRIME: కన్న కొడుకు హత్యకు సూపారి ఇచ్చి మరీ చంపించారు….

◾️హత్య మిస్టరీని ఛేదించిన హుజూర్నగర్ సిఐ రామలింగారెడ్డి మరియు పాలకవీడు ఎస్ఐ సైదులు రిపబ్లిక్ హిందుస్థాన్ పాలకవీడు: పాలకవీడుమండలం శూన్య పహాడ్ వద్ద మూసీ నదిలో ఈనెల 19 లభ్యమైన శవంకు సంబందించిన కేసును పోలీసు లు ఛేదించారు.సుపారి ఇచ్చి కొడుకుని హత్య చేయించిన తల్లిదండ్రులే అని నిర్ధారించారు.తల్లిదండ్రులు సహా మరో ఏడుగురు నిందితులను అరెస్ట్ హత్యకు వినియోగించిన 4 కార్లు,1బైక్, ప్లాస్టిక్ తాడు,రూ.23,500 నగదు స్వాధీన చేసుకున్నారు. మృతుడు క్షత్రియ సాయినాథ్ (ఫైల్ ఫొటో) హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి మరియు ఎస్సై సైదులు...