<em>కోనో కార్పస్ చెట్లను తొలగించాలి</em>
రిపబ్లిక్ హిందుస్థాన్, పాలకవీడు : నేరేడుచర్ల మున్సిపల్ పరిధి లో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం మొక్కల పెంపకంలో భాగంగా పలు వీధుల్లో వేసిన కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలనిసామాజిక కార్యకర్తలు ఆదివారం మున్సిపల్ అధికారి అశోక్ రెడ్డి కి వినతిపత్రం సమర్పించారు. కోను కార్పస్ చెట్ల వల్ల ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉందని , శ్వాస సంబంధమైన జబ్బులు వస్తాయని, 80 మీటర్ల మేర దాని వేర్లు పాకి పోయి భూగర్భ జలాలు అంతరింప చేస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో...