మంత్రి జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన తీన్మార్ మల్లన్న టీం
రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా లోని స్థానిక బస్టాండ్ వద్ద తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడిని కండిస్తూ మంత్రి జగదీష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ తల్లా రవీందర్ మాట్లడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెరాసా పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలు, భూ కబ్జాలు చేస్తుంటే , కెసిఆర్ గెలువకుంటే పెన్షన్స్ రావు, తెలంగాణ తిస్కొచినందుకు జీవితాంతం కెసిఆర్ కి ఓటు వేయ్యాల అని ప్రశ్నించినందుకు క్యూ న్యూస్...