మూడు వైన్ షాపులు… 300 బెల్ట్ షాపులు

◾️వైన్ షాపు సహకారం... బెల్ట్ షాపు ఇష్టరాజ్యం◾️ నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లకు మద్యం విక్రయాలు◾️ మత్తులో తోలుతున్న యువత◾️ రెచ్చిపోతున్న మద్యం మాఫియా..... పట్టించుకోని ఎక్సైజ్ శాఖ తాగేందుకు బుక్కడు నీరు లేని పల్లెలు ఉన్నాయి.... కానీ మందు దొరకని పల్లెలు మాత్రం ఒక్కటి లేదు. పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. పల్లెలు, మారుమూల గ్రామాలు మత్తులో జోగుతున్నాయి. గ్రామాలు, తండాల్లో పుట్టగొడుగుల బెల్ట్ దుకాణాలు వేలుస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బెల్టు షాపులు ఏర్పాటుచేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అనేకమంది...