ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి : జిల్లా ఎస్పీ
పోలీసులు మీ కోసంలో భాగంగా నార్నూర్ మండలం కులం గూడా గ్రామంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహణ 8 గ్రామాల ఆదివాసి, కొలాం ప్రజలకు 300 దుప్పట్ల పంపిణీ యువత మంచి చదువులు చదివి, అభివృద్ధి మార్గం వైపు అడుగులు వేయాలి వార్షిక తనిఖీల్లో భాగంగా నార్నూర్ సర్కిల్ కార్యాలయం తనిఖీ ఎటువంటి సహాయం కోసమైనా పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శుక్రవారం నార్నూర్ మండలం ఎంపెళ్లి తండా...