CrimeNews: మహిళను, మైనర్ బాలికను వెధించిన వ్యక్తికి జైలు

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మహిళను,మైనర్ బాలికను వేధించిన కేసులో నిందితునికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధిస్తు పొక్సో కోర్ట్ న్యాయమూర్తి డి మాధవి కృష్ణ తీర్పునిచ్చారు. కేసు వివరాఇలా ఉన్నాయి...2014 సంవత్సరంలో ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల నివసిస్తున్న కొందరి ప్రజలకు ఇండ్లలో మరుగుదొడ్లు అందుబాటులో లేనందున ప్రజలు బహిర్భూమికి చుట్టుపక్కల గల పొదలలో వెళ్తుండేవారు. దీని ఆసరాగ తీసుకొని నిందితుడు *మహమ్మద్ అజార్ ఖాన్ (40) s/o మహబూబ్ ఖాన్*...