Breaking News : నేరడిగొండ ఎస్సై ను హెడ్ క్వార్టర్స్ టు అటాచ్ చేస్తూ ఈరోజు జిల్లా ఎస్పీ ఉత్తర్వులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : నేరేడిగొండ ఎస్ఐ కే మహేందర్ ను హెడ్ కోటర్స్ అటాచ్ *బాధితుడి కేసు నమోదు చేయడంలో అలసత్వం వహించినందుకు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి క్రమశిక్షణ చర్యలలో భాగంగా ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.