TRS vs TRS : బ్రోకర్ నాయకుల్లారా….. నోరు అదుపులోకి పెట్టుకోండి

ఎమ్మెల్యే వర్గానికి... ఎంపీ వర్గం ఘాటైనా రిప్లై... ఘాటు వాఖ్యలతో ఎమ్మెల్యే వర్గం కన్వీనర్ల కు రిప్లై ఇచ్చిన ఎంపీ అనుచరులు... తెరాస కన్వీనర్లు అంటే కమిషన్ ఎజెంట్లు....  రోజు రోజు కు వేడుక్కుతున్న బోథ్ పాలిటిక్స్.... ప్రతిపక్షం అవసరం లేకుండానే స్వపక్షం లోనే విపక్షాల కంటే పదునైన విమర్శలు... రిపబ్లిక్ హిందుస్థాన్, బోథ్ :మాట్లాడేటప్పుడు విషయ పరిజ్ఞానం లేని బ్రోకర్ నాయకుల్లారా నోరు అదుపులో పెట్టుకోండని ఇచ్చోడలో బీ.ఆర్.ఎస్ నాయకులు సొనకాంబ్లే కృష్ణ కుమార్ అన్నారు. ఇచ్చోడా లో ఏర్పాటు చేసిన సమావేశం...