*ఆర్థిక నేర రహిత జిల్లాగా ఆదిలాబాద్ ను రూపొందిద్దాం<br>– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
🟥 నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకమైనది... 🟥 ప్రతి ఒక్క బ్యాంకు పరిసర ప్రాంతంలో కనీసం నాణ్యత ప్రమాణాలతో కూడిన, అత్యాధునిక రెండు సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి* 🟥 ఆదిలాబాద్ లోని అన్ని బ్యాంకుల అధికారులతో భద్రత కోణం లో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాను నేర రహిత జిల్లాగా రూపొందిద్దాం అని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమాజంలో ఆర్థిక నేరాలను...