లక్కీడ్రా స్కీమ్ బాధితులకు న్యాయం జరిగేనా….!?
కేసులతో సరిపెట్టేశారు.... బాధితులకు న్యాయం????అప్పట్లో సంచలనంగా మారిన లక్కీడ్రా స్కీమ్... బాధితులకు న్యాయం కోసం 'రిపబ్లిక్ హిందుస్థాన్' పోరాటంరిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సామాన్య ప్రజల ఆశలను వ్యాపార పెట్టుబడిగా చేసి కొంతమంది లక్కీ డ్రా పేరిట స్కీమ్ మొదలు పెట్టి వారిని నిండా ముంచేసిన ఘటన అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేకెత్తించిన విషయం తెల్సిందే.ఆదిలాబాద్ జిల్లా కేంద్రం తో పాటు బోథ్ నియోజకవర్గం మండలాల్లో జరిగిన ఈ దోపిడీ పై మీ రిపబ్లిక్ హిందుస్థాన్ ప్రత్యేక కథనం.... భారీ గా ప్రైజెస్...