ఈ కుటుంబం ఎస్టీ కాదు అంటున్న… ఆదివాసీ ,లంబడా సమాజం

సొంత అల్లుడు , కూతురు , ఇతర అన్నదమ్ములు బంధు వర్గం అంత ఓడు (బిసి) కులం లో ఉండగా ఒక్కడినే ఎలా ఎస్టీలో చేర్చారు!? అని ప్రశ్నిస్తున్నారు జనం , ఓడు కులస్థులు... ! కాదు నేను ఎస్టీ అంటున్న సర్పంచ్ కుటుంబం... మాజీ వైస్ ఎంపిపి దేవానంద్ కుటుంబం ఎస్టీ కాదని ఎంతోమంది ఆదివాసీ , లంబాడా నాయకులు ఉన్నతాధికారులకు గతంలో ఫిర్యాదు చేసారు. సామాన్యులకు కుల ధ్రువీకరణ ఇవ్వడానికి మెలికలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగేలా చేస్తున్న ప్రస్తుత...