జామిడి గ్రామంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
డప్పు చప్పుల మధ్యన ఘనంగా పాలాభిషేకం రిపబ్లిక్ హిందుస్థాన్ ,ఇచ్చోడ : మండలంలోని జామిడి గ్రామంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చిత్ర పటలాకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ ఏనుగు కృష్ణ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. గిరిజన, ఆదివాసీ బిడ్డల గురించి ఆలోచిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. గ్రామస్తులు డప్పు చప్పుల్ల మధ్య ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమములో పిఏసిఎస్ వైస్ చైర్మన్ & మాజీ సర్పంచ్ రాథోడ్...