షేవింగ్‌కు వచ్చిన యువకుడి గొంతు కోసేసిన సెలూన్ షాప్ ఓనర్

సెలూన్ షాప్ ఓనర్ ను కొట్టి చంపినా మృతుని బంధువులు రిపబ్లిక్ హిందుస్థాన్, వేబ్ డెస్క్ : మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలుక బోధిది గ్రామంలో జరిగిన హత్యాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ సెలూన్ షాప్ లో గడ్డం గీయించుకునేందుకు వచ్చిన యువకుడిని సెలూన్ నిర్వాహకుడు సెలూన్ కత్తితో గడ్డం గిస్తున్నట్లు నటించి గొంతు కోసి నరికి చంపగా, ప్రతీకారంగా ఆ యువకుడి బంధువులు సెలూన్ నిర్వాహకుడిని చితకబాది చంపేసిన ఘటన జరిగింది. ఈ...