తాగితే అంతే మరీ ….

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : జిల్లాలోని ఇచ్చోడా మండల కేంద్రం లో ఓ విచిత్ర సంఘటన రిపబ్లిక్ హిందుస్థాన్ కామెర కంట పడింది. ఓ పక్కన ప్రభుత్వ యంత్రాంగం మత్తు పానీయల వల్ల ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని, యువత తో పాటు అనేక కుటుంబాలలో మద్యం వల్ల పచ్చని జీవితాల్లో అంధకారంలోకి నెట్టవద్దని ప్రచారం చేస్తున్న సమయం లో మందుబాబుల పై ఎలాంటి ప్రభావం చూపడం లేదు. తాజాగా ఇచ్చోడా పోలీస్ స్టేషన్ గేటు ముందర ఓ వ్యక్తి ఫుల్ గా తాగి ,...