ఆదిలాబాద్ జిల్లాకు తేలికపాటి వర్ష సూచన
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 4 రోజులలో ( 25.08.2022 నుండి 28.08.2022 వరకు ) ఆకాశము పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధిపతి & ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహన్ తెలిపారు. 25 వ తేదిన 27 మి.మీ. , 26 వ తేదిన 26 వ మి.మీ. , 27 వ...