ఏవో గారు జర దేకో..!

*ఆగని ఫర్టిలైజర్ షాప్ ల దందా*అత్యుత్సాహం చూపుతున్న ఫర్టిలైజర్ వ్యాపారులు*మామూళ్ల మత్తులో వ్యవసాయ శాఖ*పట్టించుకోని అధికారులు *మోసపోతున్న రైతులు రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి: నల్లబెల్లి మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాప్ వ్యాపారుల ఆగడాలకు, అక్రమ దందాకు హద్దు అదుపు లేకుండా పోతుందనీ మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా నకిలీ మరియు ప్రభుత్వా నిషేధిత విత్తనాలు, మందులు అమాయక రైతులకు విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విక్రయించిన విత్తనాలు మరియు మందులకు తగిన రసీదులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. మండల కేంద్రంలో ఇంత...