మారుమూల గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి : జిల్లా ఎస్పీ

🔶 మారుమూల గ్రామీణ ప్రజలకు పోలీసులపై విశ్వాసం రెట్టింపు అయ్యే విధంగా పనితనాన్ని మెరుగుపరచాలి  🔶 ఉట్నూర్ సబ్ డివిజన్ పై ప్రత్యేక దృష్టి 🔶 ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి  రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :జిల్లాలో గల అన్ని  మారుమూల గ్రామీణ ప్రాంతాలను సందర్శించి, వారి స్థితిగతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు పోలీసులపై...