భారీ పేకట స్థావరం ధ్వంసం

పేకాట ముక్కలు, రూ.1,39,500 ల నగదు స్వాధీనం ఏడుగురు నిందితులపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు రిపబ్లిక్ హిందుస్థాన్, హిందుస్థాన్ : జిల్లాలో పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలను అంతమొందించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో బృందం ఆదివారం అర్ధరాత్రి జైనథ్ మండలం డోల్లార గ్రామ శివారు నందు భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్టుగా విశ్వసనీయ సమాచారం మేరకు ఒక కొట్టం నందు దాడి చేయగా సంఘటనా స్థలంలో ఏడుగురు...