ప్రియుడి ఇంట్లో ప్రియురాలు…. మకాం మార్చేసిన ప్రియుడు
కుటుంబంతో సహా ఇల్లు వదిలివెళ్ళిపోయినా ప్రియుడు140 రోజులుగా ప్రియుడి కోసం ఎదురుచూస్తు మౌనపోరాటం చేస్తున్నా యువతి... రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రేమించి పెళ్లిచేసుకుని సమాజంలో అనొన్యంగా ఉండే వారు కొందరైతే, కులమతాల పేరిట ప్రేమించిన వారిని పరువు కోసం హత్యచేసే సంఘటనలు ఉన్నాయి.కానీ వీటన్నిటికీ భిన్నంగా ఓ యువతి తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మొఖం చాటేసిన యువకుడి కోసం 140 రోజులుగా మౌనపోరాటం చేస్తుంది. ప్రియుడి ఇంటి ముందు మౌనపోరాటం చేస్తుంటే ప్రియుడు కుటుంబం తో సహా ఇళ్లు వదిలి...