నిరంతర శ్రమికుడు… నిత్య కృషివలడు

*శాంతి భద్రతల పరిరక్షణలో... తనదైన మార్క్*రౌడీ మూకల ఆగడాలకు కళ్లెం*సిబ్బంది సంక్షేమంలో ఆయనకు ఆయనే సాటి*మహిళల భద్రతకు తీసుకుంటున్న చర్యలు భేష్*ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజల చెంతకు పోలీస్ సేవలు*సమర్థవంతమైన అధికారిగా ప్రజల్లో గుర్తింపు*అందరివాడిగా చెరగని ముద్ర వేసుకున్న ఎస్సై బి శివకుమార్ *ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలను అందించాలంటే కత్తి మీద సాము లాంటి పోలీసు వ్యవస్థలో సమర్థవంతమైన దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఎంతో అవసరం, నిత్యం రౌడీ మూకలు, కరుడుగట్టిన నేరస్తుల వల్ల ఎదురయ్యే ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూన్న ఆ క్రమంలో బాణాల్ల...