సాయి సామత్ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత
▪️పరీక్ష వేళ అసభ్యంగా ప్రవర్తించిన ఇన్విజిలేటర్..!?▪️దేహ శుద్ధి చేసిన కుటుంబ సభ్యులు▪️ కేసు పెట్టకుండా వెనుదిరిగిన కుటుంబ సభ్యులు▪️ ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్న స్థానికులు R.హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడమండలంలోని సాయి సామత్ డిగ్రీ కళాశాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.. డిగ్రీ పరీక్షలు నడుస్తున్న వేళ పరీక్ష రాస్తున్న విద్యార్థినిని వేధింపులకు గురి చేశాడని కుటుంబ సభ్యులకు తెలపగా భారీ ఎత్తున కళాశాలకు చేరుకొని అధ్యాపకుడి దేహ శుద్ధి చేశారు. ఈ విషయం మీద సంభందిత కళాశాల సిబ్బందిని వివరణ...