ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : గురువారం సాయంత్రం స్థానిక ఏరోడ్రం పరిసర ప్రాంతం, అనుకుంటా గ్రామ శివారు నందు పేకాట ఆడుతున్నట్టు వచ్చిన విశ్వసనీయ సమాచారం రావడం తో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి సంయుక్తంగా కలిసి దాడి చేయగా సంఘటనా స్థలంలో ఏడుగురు నిందితులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ నిందితుల వివరాలు 1) ఎస్కే ఫెరోజ్2) ఎండి ఫెరోజ్3) జుబేర్ సోహెల్4) అజీమ్ ఖాన్5) ఎండి ముక్తార్6) జహీర్ ఖాన్7) జి శంకర్ లు పేకాట...