మొలకెత్తిన ధాన్యం — మిల్లర్ల ధైన్యం

◾️ వారం రోజుల భారీ వర్షంతో అపార నష్టం◾️ పలు మిల్లులలో ముక్కి పోయి సంచుల్లోనే మొలకెత్తిన ధాన్యం◾️ మండల కేంద్రంలో ఉన్న మూడు మిల్లులలో దాదాపు 10 కోట్ల నష్టం◾️ ప్రభుత్వం ఆదుకోవాలంటున్న మిల్లర్లు రిపబ్లిక్ హిందుస్థాన్, నల్లబెల్లి : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు మండలంలోని రైస్ మిల్లులలోని ధాన్యం బస్తాలు తడిసి మొలకెత్తాయి. వానాకాలం దాన్యం మిల్లింగ్ పూర్తికాకముందే యాసంగి ధాన్యం దిగుమతితో మిల్లులో బస్తాలు పేరుకపోయాయి. వందల క్వింటాళ్ళ ధాన్యం బస్తాలను తూకం వేసి...