రాష్ట్ర విద్యావ్యవస్థ సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతుందా…!?
అసౌకర్యల నడుమ కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలు.... కొన్నిచోట్ల బురద మయంగా ప్రభుత్వ పాఠశాలలుమరికొన్ని చోట్ల పురుగుల అన్నం, పుడ్ పాయిజాన్ వంటి ఘటనలు.... తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు సమస్య పరిష్కారం కోసం రోడ్డెకేనా మారని పరిస్థితి... పట్టించుకోని విద్యాశాఖ అధికారులు రిపబ్లిక్ హిందుస్థాన్, వరంగల్ /ఆదిలాబాద్ : ఒక పక్క ప్రభుత్వం కేజీ టూ పీజీ ఉచిత విద్య నినాదం తో పాటు మన ఊరు మన బడి కార్యక్రమం పేరిట కోట్ల రూపాయలు ప్రచారం కోసం ఖర్చు చేస్తున్న సర్కారు. ఇది...