మిత్రులే హంతకులు …. నమ్మించి చంపేశారు…..
◾️ హత్య కేసు మిస్టరిని చెందించిన పోలీసులు...◾️ వడ్డాడి ప్రాజెక్ట్ లో లభించిన మృతుని కేసు వివరాలు వెల్లడించిన డిఎస్పీ వీ ఉమేందర్ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వడ్డాడి ప్రాజెక్ట్ ప్రాజెక్టు లో లభ్యమైన మృతదేహం పై మృతుని తల్లి ఫిర్యాదుదారు మీర్జా షబానా బేగ్ ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో మీస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, లోతుగా విచారణ చెప్పటి హత్య జరిగినట్లు నిర్దారించారు. సిసిఎస్ పోలీసు బృందం ఇన్స్పెక్టర్లు కె...