ADB: క్రమశిక్షణ గా విధులు నిర్వర్తించాలి :  ఎస్పీ

ప్రజలలో విజిబుల్ పోలీసింగ్ తో విధులు నిర్వహించాలి - జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లాలో మట్కా మరియు ఆసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించాలి... వర్టికల్స్లో రెండు నెలలుగా ప్రతిభ కనబరిచిన 32 గురు పోలీసు అధికారులకు గుడ్ సర్వీస్ ఎంట్రీ, క్యాష్ రివార్డ్ తో బహుమతులు నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో : శనివారం స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు గల సమావేశ మందిరం లో జిల్లా ఎస్పీ డి...