కోడల్ని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు శిక్ష

🔴 వివాహేతర సంబంధం బయటకు వస్తుందని కోడల్ని హత్య చేసిన అత్తకు మరియు ఆమె రంకు మొగునికి జీవిత ఖైదు శిక్ష విధించిన జిల్లా జడ్జి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : వివాహేతర సంబంధం బయటకు వస్తుందని కోడల్ని హత్య చేసిన అత్తకు మరియు ఆమె రంకు మొగుడికి జీవిత ఖైదు శిక్షపడింది. కేసు పూర్వపరాలకు వెళ్తే.........A1 నేరస్తురాలు జాదవ్ కాశీ భాయ్ ఆమె కొడుకుA3 నిందితుడు జాదవ్ సుదాం, బాధితురాలు జాదవ్ మమత@వందనా భాయ్ తో 02/05/2010 నాడు వివాహం జరిగినది. వివాహములో...