పేదల పెన్నిధి రాణా ప్రతాపరెడ్డి
ఎక్కడ ఆపద వస్తే అక్కడ నేనున్నానంటూ.. ఆపదలో ఉన్న ప్రజలను పరామర్శిస్తూ... ఆర్థిక సహాయం అందజేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న బీజేపీ పార్టీ యువనాయకుడు రాణా ప్రతాపరెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, నర్సంపేట : గత ఐదారు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూరి గుడిసెలలో ఉన్నవారు ఇండ్లు కోల్పోయి, అలాగే వరద నీరు వల్ల కొన్ని గ్రామాలు వరదలో మునిగిపోయి ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతున్నా వేళ.... ఓ యువనాయకుడు ప్రజలకు ఆపద సమయంలో ఆపన్న హస్తం అందిస్తున్నాడు నర్సంపేట...