ఇండ్లు కూలిన బాధితులకు ఆర్థిక సహాయం

🔶 నిత్యవసర వస్తువులు పంపిణీ🔶 ఇండ్లు కూలిన బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలి... బిజెపి నర్సంపేట యువ నాయకులు డా. రాణా ప్రతాప్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఖానాపురం: మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో గత ఐదు రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలోని నాలుగు కుటుంబాలు బండోజ్ కళమ్మ, ఎల్ది పుష్ప, బండోజ్ సత్యం, వేల్పుల స్టాలిన్ మరియు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిమ్మ రమేష్ కు బిజెపి నర్సంపేట యువ నాయకులు డా. రాణా ప్రతాప్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు....