పేద కుటుంబానికి అండగా రాణా ప్రతాప్ రెడ్డి

◾️ బాధిత కుటుంబానికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేత రిపబ్లిక్ హిందుస్థాన్, చెన్నారావుపేట : మండలంలోని పాపయ్యపేట గ్రామానికి చెందిన చంద్ర శేఖర్ మెకానిక్ పని చేసుకుంటు జీవనం కొనసాిస్తామన్నాడు. రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో నడుము మరియు కాళ్ళు చచ్చుపడి మంచానికే పరిమితం అయ్యాడు. హాస్పిటల్ ఖర్చులు ఇప్పటికే సుమారు రూ.5 లక్షల వరకు అయ్యాయి. నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పోషణ మరియు వైద్య ఖర్చులు భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల...