తక్షణమే సహాయక చర్యల కోసం పోలీసు అధికారులు గ్రామాల్లో పర్యటన, సహాయక చర్యలు ప్రారంభం – జిల్లా ఎస్పీ
🔶 భారీ వర్షాల దృష్ట జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తం 🔶 ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచన 🔶 ప్రజారక్షణలో జిల్లా పోలీసు అనుక్షణం అప్రమత్తం 🔶 పర్యవేక్షణలో పోలీస్ స్పెషల్ బ్రాంచ్, ప్రత్యేక పోలీసులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది 🔶 బాధితుల సహాయం కోసం జిల్లా కేంద్రంలో పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు, 24×7 నిరంతర సహాయక చర్యలు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సహాయం పొందడానికి dail -100 కు గాని, జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన...