అత్యాచార నిందితునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

🔶 శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : స్నేహితుడి చెల్లెల్ని నమ్మించి మోసపూర్వకంగా అత్యాచారం చేసిన నిందితుడికి అత్యాచార నిందితునికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ  జిల్లా ప్రధాన న్యాయమూర్తి మంత్రి రామకృష్ణ సునీత తీర్పు వెలువరించారు.   ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిట్టల వాడలో తన మిత్రుని చెల్లెల్ని రెండు సంవత్సరాల క్రితం నమ్మించి మోసం చేసి అత్యాచారం...