జాతీయ లోక్ అదాలత్ కు భారీ స్పందన
🔶 3309 కేసుల పరిష్కారం, రూ.21 లక్షల పైచిలుకు జరిమానా వసూలు🔶 రెండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఇద్దరికీ ఒకరోజు జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి 🔶 విశేష కృషి చేసిన పోలీసు అధికారులకు అభినందనలు, లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు కృతజ్ఞతలు : జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమానికి జిల్లా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ...