Breaking News: క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవు : జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి

ఇంద్రవెల్లి ఎస్ఐ ఎన్ నాగ్ నాథ్, హెడ్ కానిస్టేబుల్ జె దేవీలాల్ లను ఎఅర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఉత్తర్వులు జారీ రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : శనివారం రోజు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ, గత ఆదివారం తేదీ 19-06-2022 రాత్రి ఇంద్రవెల్లి మండలం దేవాపూర్ గ్రామ శివారులోని ఒక కొట్టంలో పేకాట ఆడుతున్నట్టు జిల్లా ఎస్పీ సమాచారం రాగా, సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఈ చంద్రమౌళి ని నియమించగా, ఆయన...