Adb: జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 5 రోజులలో ( 18.06.2022 నుండి 22.06.2022 వరకు ) ఆకాశము మధ్యస్థంగా మేఘావృతమై ఉండును . 18 వ తేదిన 55 మి.మీ. , 19 వ తేదిన 5 మి.మీ. , 20 వ తేదిన 24 మి.మీ. , 21 వ తేదిన 25 మి.మీ. మరియు 22 వ...