Adb: జిల్లాలో 15 మంది ఎఎస్ఐ లకు స్థానచలనం
-- ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయం నుండి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లాలో దీర్ఘకాలికంగా ఒకే స్థానంలో పనిచేస్తున్న 15 మంది ఏఎస్ఐ లను జిల్లాలో స్థానచలనం కల్పిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. *స్థానచలనం పొందిన ఎఎస్ఐల పేర్లు, పాత - నూతన పోస్టింగ్స్ వివరాలు*1) ముకుంద్ రావు -...