గాయపరిచిన కేసు లో నలుగురికి సాధారణ జైలు శిక్ష, జరిమానా
A1 కు - 3 సం"లు జైలు శిక్ష మరియూ రూ 6000/- జరిమానా A2,A3,A4 లకు - 1 సం" జైలు శిక్ష మరియూ చెరో రూ 2000/- జరిమానా తీర్పు వెలువరించిన అసిస్టెంట్ సేస్సన్స్ జడ్జి జి ఉదయ భాస్కర్ రావు రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :సోమవారం స్థానిక జిల్లా అసిస్టెంట్స్ స్టేషన్స్ న్యాయస్థానం నందు జడ్జి జి ఉదయ భాస్కర్ రావు గాయపరిచిన కేసు లో తీర్పును వెలువరించారు. *కేసు వివరాలు* గత 14 సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్...