మత విద్వేషాలు రెచ్చగొడితే కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
-- మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ -- మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, స్టేటస్లు చేసేవారికి కఠిన చర్యలు తప్పవు.* -- ప్రజలు పుకార్లను నమ్మవద్దు ఎటువంటి సందేహాలు కైనా సంబంధిత పోలీసు అధికారులకు సంప్రదించాలి జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని మత విద్వేషాలకు రెచ్చగొట్టేలా వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన దొంగ్రె పింటూ అనే వ్యక్తిని ఈరోజు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో...